అనంతపురం రైల్వే స్టేషన్లో డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు

అనంతపురం రైల్వే స్టేషన్‌లో శనివారం ఉదయం త్రీటౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు, పార్శిల్ కార్యాలయాల్లో డాగ్ స్క్వాడ్ సహాయంతో సోదాలు చేపట్టారు. రైలు మార్గం ద్వారా జరిగే అక్రమ రవాణాను అరికట్టడం, అనుమానిత వస్తువులపై నిఘా ఉంచి భద్రతను కట్టుదిట్టం చేయడం ఈ తనిఖీల ముఖ్య లక్ష్యం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్