టైలరింగ్‌లో మహిళలకు ఫ్రీ ట్రైనింగ్

ఉమ్మడి అనంతపురం జిల్లా మహిళలకు రూడ్‌సెట్ సంస్థ 32 రోజుల పాటు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇవ్వనుంది. మే 11 నుంచి జూన్ 10 వరకు అనంతపురంలోని రూడ్‌సెట్‌లో ఈ శిక్షణ జరుగుతుంది. 19 నుంచి 40 ఏళ్లలోపు మహిళలు అర్హులు. శిక్షణతో పాటు ఉచిత భోజనం, వసతి, ఇతర సదుపాయాలు కల్పించబడతాయి. ఆసక్తి గలవారు అనంతపురం SK యూనివర్సిటీ వద్దగల రూడ్‌సెట్ కార్యాలయంలో సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్