అనంతపురంలో పర్యావరణ శాస్త్రం లో భవిష్యత్ అవకాశాలు కార్యక్రమం

అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల జంతు శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బుధవారం పర్యావరణ శాస్త్రంలో భవిష్యత్ అవకాశాలపై జాతీయ సదస్సును ఆన్ లైన్ లో నిర్వహించారు. యోగి వేమన విశ్వవిద్యాలయ సహాయ ఆచార్యులు తుమ్మల చంద్రశేఖర్ రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించారు. పర్యావరణ శాస్త్రంలో పీజీ, పరిశోధన చేసే వారికి దేశంలో, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలున్నాయని చంద్రశేఖర్, శ్రీధర్ రెడ్డిలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్