నగరపాలక సంస్థలో 12 డివిజన్ల పెరుగుదల: ఆశావాహులకు శుభవార్త

అనంతపురం నగరపాలక సంస్థలో డివిజన్ల సంఖ్య 50 నుంచి 62కు పెరిగింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అదనపు డివిజన్ల ఏర్పాటుతో కార్పొరేటర్ పదవి ఆశించే రాజకీయ నాయకులకు కొత్త అవకాశాలు లభించాయని పలువురు అభివర్ణిస్తున్నారు. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

సంబంధిత పోస్ట్