ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు

ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఆర్ఓ వెంకటరమణ నాయక్ సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు, ఇంప్రూవ్మెంట్ రాయాలనుకునేవారు ఈ నెల 30వ తేదీ వరకు రుసుము చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్