ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ గా జ్యోతి కుమార్

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నూతన వైస్ ఛాన్స్లర్ గా ఎన్. జ్యోతి కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. మిజోరాం యూనివర్సిటీలో కామర్స్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న జ్యోతి కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, ఈ నెల 13న వైస్ ఛాన్స్లర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మూడు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్