రచయితల సంఘం ఆధ్వర్యంలో పుస్తకాల ఆవిష్కరణ

అనంతపురం: జిల్లా పరిషత్తు కార్యాలయంలో ప్రముఖ కవి బిట్టి కృష్ణా రచించిన బాణ వెలిశాక, వికసించిన ఆకాశాలు, కన్నడ తెలుగు ప్రహసనాల దృఢత్మక అధ్యయన గ్రంధాన్ని ఆదివారం అనంత జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ లో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గనులు భూగర్భ శాఖ మాజీ సంచాలకులు రాజగోపాల్ బళ్లారి, రచయితల సంఘం ప్రొఫెసర్ ఆచార్య దేవన్న, ఫౌండేషన్ రవి కాంత్ రమణ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్