దర్గా కట్టపై నుంచి పడి వ్యక్తి మృతి

అనంతపురం జిల్లా యాడికి మండలం వెంగమ నాయుడు కాలనీలో దర్గా కట్టపై కూర్చున్న సుధాకర్ (నంద్యాల జిల్లా, కొలిమిగుండ్ల మండలం, గోరుమానుపల్లికి చెందినవాడు) అనే వ్యక్తి కిందపడి మృతి చెందాడు. వేములపాడుకు వెళ్లే క్రమంలో అతను అతిగా మద్యం సేవించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్