ఒత్తిడిని జయించాలంటే ధ్యానంతోనే సాధ్యం: జేడీ

అనంతపురంలోని కమ్మ భవన్‌లో సోమవారం ఈషా ఫౌండేషన్ ఇన్నర్ ఇంజనీరింగ్ పోస్టర్‌ను మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒత్తిడిని జయించాలంటే ధ్యానంతోనే సాధ్యమని, ఈషా ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆకుల రాఘవేంద్ర, ఈషా వాలెంటీర్ రవితేజ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్