ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ సేవలు ను కొనియాడిన మంత్రి లోకేశ్

ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి సందర్భంగా మంత్రి లోకేశ్ ఆయనకు నివాళులర్పించారు. అనంత ప్రజల ఆశాజ్యోతిగా వెలుగొందిన ఫెర్రర్ సేవలు అజరామరమని కొనియాడారు. ఈ ఏడాది ఆర్డీటీకి ఎఫ్ సి ఆర్ ఏ అనుమతి లభించేలా కృషి చేసి, నిరుపేదలకు సేవలు నిరంతరాయంగా అందేలా చూశామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఆసుపత్రులు, ఇళ్లు, పాఠశాలల నిర్మాణంతో ఆయన ప్రగతి ప్రదాతగా నిలిచారని లోకేశ్ కొనియాడారు.

సంబంధిత పోస్ట్