లబ్ధిదారులకు సామాజిక భద్రత పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సోమవారం అనంతపురంలోని రాజీవ్ కాలనీ పంచాయతీలో గల మరాఠీ కాలనీలో, స్థానిక టిడిపి నాయకులు, అధికారులతో కలిసి అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ లబ్ధిదారులకు ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్