అనంతపురంలో ప్రసిద్ధి చెందిన డీ. హీరేహల్ మండలం మురుడి ఆంజనేయ స్వామి ఆలయంలో ఎంఎల్ఏ కాల్వ శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. సీఎం చంద్రబాబు పాలన లో రాష్ట్ర, నియోజకవర్గ ప్రజలకు మంచి జరగాలని, ఆ ఆంజనేయుడి ఆశీస్సులు ఎల్లపుడు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం ఎంఎల్ఏ మురడి గ్రామంలో సుపరిపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు