పద్మశాలీలు రాజకీయ రంగంలో రాణించాలి: కొంగతి లక్ష్మీనారాయణ

రాయలసీమ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు కొంగతి లక్ష్మీనారాయణ ఆదివారం అనంతపురంలో మాట్లాడుతూ, పద్మశాలీలు తమ ప్రతిభను చాటుతూ రాజకీయ రంగంలో రాణించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. బీసీలలో సగభాగం చేనేత కులాల వారే ఉన్నారని, జనాభా ప్రాతిపదికన రాజకీయాలలో తమ స్థానాన్ని సాధించటం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంక్షేమ డైరెక్టర్ పోతుల నరసింహులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్