పెన్షన్ ల పంపిణీలో పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నరసింహులు

అనంతపురంలోని 10వ డివిజన్ 15వ సచివాలయం పరిధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీ పద్మశాలి సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల లక్ష్మి నరసింహులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతి అని, ప్రతి నెల ఒకటవ తేదీన ఇళ్ల వద్దకే సిబ్బందిని పంపి పింఛన్లను అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం సోమవారం జరిగింది.

సంబంధిత పోస్ట్