ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే దత్త క్రియ యోగ నిర్వహించాలి

శనివారం రాప్తాడు మండలం జయలక్ష్మిపురంలో దత్త క్రియ యోగ తరగతులను నిర్వహించిన దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి, ఆధునిక ప్రపంచంలో ప్రజలు క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలంటే దత్త క్రియ యోగ నిర్వహించడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని అన్నారు. తల్లికి మించిన దైవం లేదని, తన తల్లి జయలక్ష్మి శివ భక్తురాలు అని, ఆమె మహిమల వల్లే తనకు ఈ శక్తి లభించిందని స్వామి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్