నగరపాలక సంస్థలో వారికి ఉపాధి కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి

అనంతపురం నగరపాలక సంస్థలో ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తూ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులను తొలగించిన నేపథ్యంలో, వారి కుటుంబాలలో ఒకరికి ఉపాధి కల్పించాలని ఎస్సీ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ బాబు మాట్లాడుతూ, తొలగించబడిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్