అనంతపురంలో తెలుగుదేశం పార్టీపై జరుగుతున్న అసత్య ఆరోపణలు, దుష్ప్రచారంపై జిల్లా ఎస్పీ జగదీష్ గారికి టిడిపి నాయకులు ఫిర్యాదు చేశారు. నగరంలో అలజడులు సృష్టించే ప్రయత్నాలు చేస్తే సహించబోమని టీడీపీ నేతలు హెచ్చరించారు. దుష్ప్రచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జగదీష్ గారు హామీ ఇచ్చారు.