రాజ్యాంగాన్ని రక్షించడంలో న్యాయవాదుల పాత్ర కీలకం

అనంతపురం బార్ అసోసియేషన్ లో అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలు) ఆధ్వర్యంలో మంగళవారం కరపత్రాలను విడుదల చేశారు. ఈ నెల 14న స్థానిక ఆర్ట్స్ కళాశాల డ్రామా హాల్ లో భారత రాజ్యాంగం పరిరక్షణపై సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని అనంతపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఈ. గురు ప్రసాద్, ఐలు గౌరవ అధ్యక్షులు జీ. సీతారాం కోరారు.

సంబంధిత పోస్ట్