మచ్చా దత్తారెడ్డిని రిటైన్ చేసుకున్నతుంగభద్ర వారియర్స్ జట్టు

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ నెలలో జరగనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్‌కు ముందు, తుంగభద్ర వారియర్స్ జట్టు అనంతపురంకు చెందిన మచ్చా దత్తా రెడ్డిని రిటైన్ చేసుకుంది. ఈ మేరకు తుంగభద్ర వారియర్స్ జట్టు యజమాన్యం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ఏపీఎల్ గవర్నింగ్ బాడీకి లేఖ రాసింది. వేలంపాటలో ప్రతి జట్టు ఐదుగురు క్రికెటర్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్