చెస్ టోర్నమెంట్ లో రాణించిన ఉదయ్ కుమార్ నాయుడు

హైదరాబాదులోని ఏజీ స్పోర్ట్స్ క్లబ్ లో జరిగిన 1600 నాన్-ఫిడే రేటింగ్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్లలో అనంతపురం జిల్లా సీనియర్ చెస్ కోచ్ అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు అద్భుత ప్రతిభ కనబరిచారు. సోమవారం ఆయన మాట్లాడుతూ, బ్లిట్జ్ టోర్నమెంట్ లో ఓపెన్ విభాగంలో 5/6 పాయింట్లతో 8వ స్థానం, ర్యాపిడ్ టోర్నమెంట్ లో ఓపెన్ విభాగంలో 11వ స్థానం సాధించి ట్రోఫీతో పాటు నగదు బహుమతిని గెలుచుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్