అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, న్యూఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని మర్యాదపూర్వకంగా కలిసి, అనంతపురం జిల్లాలో అభివృద్ధికి అవసరమైన ప్రధాన రహదారి సమస్యలు, రద్దీ, ప్రమాదాల నివారణ, పరిశ్రమలకు కనెక్టివిటీ పెంచే మార్గాల గురించి వివరంగా చర్చించి, వాటిపై చర్యలు తీసుకోవాలని వినతులు చేశారు.