అనంతపురం జిల్లా కార్యాలయంలో వడ్డే ఓబన్న జయంతి

బ్రిటీష్ వారిపై వీరోచితంగా పోరాడి అమరుడైన వడ్డే ఓబన్న పోరాటం యావత్తు తెలుగుజాతి గర్వించదగ్గదని ఏ. ఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ. ఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వర్ రెడ్డి, ఆర్ ఐ పవన్ కుమార్ లు వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్