బెస్ట్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ అవార్డ్ కు ఎంపిక అయినా వైశాలి

అనంతపురం జేఎన్టీయూ సివిల్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ వైశాలి ఘోర్పడే 'బెస్ట్ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్' అవార్డుకు ఎంపికయ్యారు. ఏప్రిల్ 10న టెక్కలిలో జరగనున్న ఏపీ ISTE రాష్ట్ర సదస్సులో ఆమె ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ రాష్ట్ర స్థాయి గుర్తింపు పట్ల విశ్వవిద్యాలయ విద్యార్థులు తమ గురువుకు అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్