యాడికి: మద్యం మత్తులో రౌడీషీటర్ వీరంగం

గుత్తికి చెందిన రౌడీషీటర్ అజయ్, తన అనుచరులతో కలిసి మద్యం మత్తులో కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించుకుని బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ వీరంగం సృష్టించాడు. బుధవారం యాడికి ప్రాంతాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. పోలీసులు వెంబడించి అజయ్ తోపాటు ఆదిత్యవర్మని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే పేరుతో ఉన్న స్టిక్కర్ నకిలీదని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్