అనంతపురం లో వైసీపీ ట్రెడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం

శనివారం అనంతపురం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ ట్రెడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి వైసీపీ జెండాను ఆవిష్కరించి, వైసీపీ పాలనలో వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించామని తెలిపారు. కార్మికుల పక్షాన నిలుస్తూ ట్రెడ్ యూనియన్‌ను మరింత బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్