ధర్మవరంలో ఏబీఎన్ రాధాకృష్ణ దిష్టిబొమ్మ దహనం

ధర్మవరం వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఏబీఎన్ రాధాకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేశారు. వైకాపా నాయకుల భార్యలపై అనుచిత రాతలను నాయకులు ఖండించారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం నాయకులు పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్