ధర్మవరం ప్రైవేట్ పాఠశాల బస్సుకు ప్రమాదం

ధర్మవరం పట్టణంలో వంశీకృష్ణ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు శనివారం ఉదయం సికె పల్లి మండలం ఒంటికొండ వద్ద ప్రమాదానికి గురైంది. విద్యార్థులను ఎక్కించుకొని వస్తుండగా బస్సు స్టీరింగ్ ఫెయిల్ అవ్వడంతో రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో విద్యార్థులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనతో ఆర్టీవో అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్