SIR పై మైనార్టీలకు అవగాహన కార్యక్రమం

ధర్మవరం మదీనా మసీదులో మైనార్టీ సోదరుల కోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై అవగాహన కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో మదీనా మసీదు ముతవల్లి నాగూర్ హుస్సేన్, పలువురు నాయకులు, మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి తెలుసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్