కళ్యాణ మహోత్సవ నికి చిలకం మధుసూదన్ రెడ్డికి ఆహ్వానం

ధర్మవరంలోని శ్రీ పేట బసవన్న కట్ట వీధిలో ఉన్న శ్రీ ఉమా త్రిలింగేశ్వరస్వామి దేవాలయంలో ఈ నెల 8వ తేదీన కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డిని కలిసి, కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ ఆహ్వాన కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు జనసేన నాయకులు లీల్లీ భగవాన్ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్