ధర్మవరం పట్టణం 37వ వార్డు కౌన్సిలర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చందమూరి నారాయణరెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిసిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవీ కేటాయించినందుకు గాను మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిని కలిసి గజమాలతో సత్కరించారు. ఈ సందర్బంగా చందమూరి నారాయణరెడ్డి మరియు అనుచరులు పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు ఆదివారం తెలిపారు.