ధర్మవరం: 'సామాజిక పెన్షన్లు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది'

ధర్మవరం నియోజకవర్గం తిక్కస్వామి నగర్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సత్య కుమార్ పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి స్వయంగా లబ్ధిదారులతో మాట్లాడి పెన్షన్లు అందజేశారు. సామాజిక పెన్షన్లకు మా ఎన్డీయే కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యత ఇస్తోంది అని అన్నారు. నిరుపేదలు, వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఇలా అన్ని వర్గాల వారికీ ఈ పెన్షన్లతో సామాజిక, ఆర్థిక భరోసా కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

సంబంధిత పోస్ట్