ధర్మవరం: పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నేత

ధర్మవరం తిక్కస్వామి నగర్‌లో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్‌లను మంత్రి సత్య కుమార్ యాదవ్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి లబ్ధిదారులకు ఇంటింటికీ వెళ్లి అందజేశారు. వృద్ధుల ఆరోగ్య, సంక్షేమంపై శ్రద్ధతో స్పందిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని నేతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్