ధర్మవరం: అభివృద్ధి పనుల భూమి పూజలో పాల్గొన్న జనసేన నేత

ధర్మవరం పట్టణంలోని తిక్కస్వామినగర్లో 60 లక్షలతో చేపట్టిన రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణ పనులకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖల మంత్రి సత్య కుమార్ యాదవ్ తో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు.

సంబంధిత పోస్ట్