ధర్మవరం: వైకాపా కార్యకర్తకు నివాళులు అర్పించిన కేతిరెడ్డి

ధర్మవరం మండలం గొట్లూరుకు చెందిన వైకాపా కార్యకర్త గుణదల ఆదెప్ప అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి గ్రామానికి వెళ్లి ఆదెప్పకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్