రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీ4 ప్రోగ్రామ్ పై ధర్మవరం ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మంత్రి సత్య కుమార్ పాల్గొన్నారు. పీ4 విధానం అమలు చేయడం వల్ల కలిగే ప్రభావాలు, అమలు గురించి సమీక్షించాను. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయాలని, ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్, జనసేన నేత చిలక మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.