ధర్మవరం: అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి

ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు రూ 60 లక్షలతో శుక్రవారం మంత్రి సత్యకుమార్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ తో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వార్డుల్లో పర్యటించిన తర్వాత కాలువలు, పైప్లైన్ పనులు, తదితర పలు అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్