ధర్మవరం: పాలకులు మారుతున్న మా తల రాతలు మారటం లేదు: కార్మికులు

ధర్మవరం లో రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు. డిమాండ్ల సాధనకు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష గురువారం 15 వ రోజు కు చేరింది. ఈ సందర్భంగా కార్మిక యూనియన్ అధ్యక్షుడు బొగ్గు నాగరాజు మాట్లాడుతూ. గత 25 సంవత్సరాలు గా పురపాలక శాఖ ను నమ్ముకొని పని చేస్తున్న ఉద్యోగ భద్రత లేదన్నారు. చాలి చాలని పని చేస్తున్నామన్నారు. పాలకులు మారుతున్న. కార్మికుల తలరాతలు మారలేదన్నారు.

సంబంధిత పోస్ట్