ధర్మవరం మండలం గుట్టకింద పల్లి మోడల్ స్కూల్ లో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో ధర్మవరం టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ ఏపీ విద్యా శాఖ లో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని, తల్లి కి వందనం కూడా అమలు చేశారన్నారు.