ధర్మవరం: గత ప్రభుత్వంలో సమస్యను పరిష్కరించిన మంత్రి

ధర్మవరం పట్టణం సాయి నగర్ లోని పశువుల ఆసుపత్రి వద్ద లో వోల్టేజ్ సమస్యను మంత్రి సత్య కుమార్ యాదవ్ పరిష్కరించారు. వైకాపా ప్రభుత్వంలో ఈ సమస్యను పరిష్కరించలేదని, మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణమే చర్యలు తీసుకున్నారని కాలనీవాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత హరీష్ బాబు, జింక చంద్ర, సాకే ఓబిలేసు, ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్