ధర్మవరం నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా గురువారం మీ సమస్య - మా బాధ్యత అనే కార్యక్రమంలో ధర్మవరం టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ధర్మవరం పట్టణంలోని 25వ వార్డు లో ప్రజలనుంచి ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు.