గొట్లూరులో రైతులకు పట్టాదారు పాసుబుక్కులు పంపిణీ

ధర్మవరం మండలం గొట్లూరులో బుధవారం 'మీ భూమి మీ హక్కు' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ సురేష్ బాబు, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అనిల్, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొట్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని 1147 మంది రైతులకు రాజముద్ర వేసిన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్