ధర్మవరం మండలం రావులచెరువులో నూతనంగా ఆమోదించిన 9 వితంతువుల పెన్షన్లు డోర్ టు డోర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ నాయకులు చెన్నారెడ్డి, వెంకటరాముడు, శ్రీనాథ్, బోల్లే లక్ష్మీనారాయణ, సెక్రటరీ యాళ్లప్ప, వెల్ఫేర్ ఏన్‌కే శ్రీధర్ పాల్గొన్నారు. లబ్దిదారులు ఎన్నో రోజుల నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఆనందం వ్యక్తం చేశారు.