10 th ఫలితాల్లో మెరిసిన ప్రభుత్వ మోడల్ పాఠశాల విద్యార్థి

ధర్మవరంలో పదవ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ మోడల్ పాఠశాల విద్యార్థి చిట్టా లక్ష్మీ నివాస్ 600కు 592 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచాడు. పట్టణంలోని 40వ వార్డులో ఉన్న ఏపీ మోడల్ పాఠశాలకు చెందిన ఈ విద్యార్థిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మశ్రీ అభినందించారు. ఈ విజయం పాఠశాలకు గర్వకారణమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్