ధర్మవరంలో ఘనంగా హోలీ వేడుకలు

ధర్మవరంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. పాఠశాలలకు సెలవు కావడంతో పిల్లలు గ్రూపులుగా ఏర్పడి రంగు నీళ్లతో ఆడుకుంటూ ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. అయితే, రసాయనాలు కలిపిన రంగుల వాడకం కళ్ళకు ప్రమాదకరమని వైద్యులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్