పాలు పెరుగు లేకుండా నెయ్యి ఎలా వచ్చింది - జనసేన నేత

తిరుమల లడ్డు తయారీలో నెయ్యి వాడకంపై వైకాపా నాయకులను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, పాలు, పెరుగు లేకుండా నెయ్యి ఎలా తయారు చేశారని వైకాపా నాయకులను నిలదీశారు. ఈ వ్యవహారంలో వైకాపా నాయకులు ఇప్పటికే బుకాయిస్తున్నారని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్