ధర్మవరం ఆస్పత్రికి ఆధునిక వైద్య పరికరాలు ఇచ్చిన ఐఓఎల్

ధర్మవరంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని రాష్ట్రంలోనే మోడల్ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. బుధవారం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద సుమారు 62 లక్షల రూపాయల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను ఐ ఓ ఎల్ సంస్థ అందించింది. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ ఐఓఎల్ సిబ్బందిని అభినందిస్తూ సామాజిక బాధ్యత అనేది అందరికీ ఉండాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్