హరిత ధర్మవరం కు కృషి చేద్దాం: మంత్రి సత్య కుమార్

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, హరిత ధర్మవరం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ధర్మవరంలో పదివేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి తెలిపారు. పర్యావరణాన్ని కాపాడటం, ఎల్ నినో వంటి ఉపద్రవాలను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఆయన ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్