ధర్మవరంలో రైలు కింద పడి వ్యక్తి మృతి

ధర్మవరం మండలం చిగిచెర్ల రైల్వే స్టేషన్ వద్ద రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. వయస్సు 20-30 సంవత్సరాలు ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు. వ్యక్తి తెలుపు టీ షర్టు, బూడిద రంగు ఫ్యాంటు ధరించాడని పేర్కొన్నారు. ఎవరికైనా వివరాలు తెలిస్తే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్