ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి

అనంతపురం నుండి ధర్మవరం వస్తున్న కొండన్న (40) సంజీవపురం వద్ద ఆర్చ్ స్తంభాన్ని ద్విచక్ర వాహనంతో ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. కొండన్న సిల్క్ హౌస్ లో గుమస్తాగా పనిచేస్తున్నాడని, అతని భార్య పేరు గీతాంజలి అని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ధర్మవరం పట్టణంలో చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్