ధర్మవరం కాలేజీ సర్కిల్ వద్ద "మన ధర్మవరం గార్డెన్" ప్రారంభం

ధర్మవరం పట్టణంలోని కాలేజీ సర్కిల్ వద్ద మన ధర్మవరం గార్డెన్ ప్రారంభోత్సవంలో మంత్రి సత్య కుమార్ శుక్రవారం పాల్గొన్నారు. పరిటాల శ్రీరామ్, చిలకం మధుసూదన రెడ్డిలతో కలసి గార్డెన్ ను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ధర్మవరం ప్రజలకు నాణ్యమైన ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో ఈ గార్డెన్ ను నిర్మించాము అని ప్రజలు తమ ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ గార్డెన్ ను ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను అని తెలిపారు.

సంబంధిత పోస్ట్